¡Sorpréndeme!

TTD - VIP బ్రేక్ దర్శనాలు బంద్. సామాన్యులకు పెద్ద పీట | Tirumala | Oneindia Telugu

2025-04-28 14 Dailymotion

TTD - సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా సిఫార్సు లేఖల బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని స్పష్టం చేసింది. మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు అమలులో ఉంటుందని వివరించారు.

TTD - From May 01 to July 15, VIP Break Darshan at Tirumala is limited to Protocol VIPs (self) only.
Break Darshan will happen at 6 AM. Priority is being given to common devotees during the summer rush.


#TirumalaDarshan #VIPDarshan #TirupatiUpdates #BreakDarshan #TirumalaNews #SummerRush #TTDUpdates #CommonDevotees #TirupatiBalaji #TirumalaTemple

Also Read

TTD: టీటీడీ తాజా నిర్ణయం, నేరుగా శ్రీవారి దర్శనం - కొత్త వేళలు, కీలక సూచనలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-is-set-to-implement-several-key-decisions-from-may-01-onwards-434353.html?ref=DMDesc

వేసవి రద్దీ వేళ శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ - దర్శనాల్లో ఇక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-clarifies-over-break-darshan-continuation-in-tirumala-434315.html?ref=DMDesc

TTD: టీటీడీ కీలక ప్రకటన, ఈ రెండు నెలల పాటు - భక్తులు ఇక నుంచి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-key-announcements-on-darshan-in-tirumala-434275.html?ref=DMDesc



~HT.286~PR.358~CA.43~